జీవితంలో పెద్దవి, చిన్నవి ఆశలనేకం. అందులో తీరినవీ, తీరనివీ, తీరాలని ఆశపడేవీ, మరో జన్మలోనైనా
తీరితే చాలు అని ఆరాట పడేవీ...ఇలా ఎన్నెన్నో ఆశలతో జీవితం సాగిపొతుంది. అందులో కొన్ని దగ్గరే ఉన్నా
వాటిని గుర్తించక అవి పోయాక వాటి కోసం తపన పడుతూ, కాలం ఒక్క సారి వెనక్కెళితే మళ్ళీ వాటిని
తనివితీరా ఆశ్వాదించాలని ఆరాటపడే క్షణాలు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్నైనా తప్పదు.
అలా ఆరాటాలుగా మిగిలిపోయే "చిన్ని ఆశ"లు మన గుండె లోతుల్లోంచి బయటకి వచ్చి చెప్పుకోగలిగితే
ఎలా ఉంటుందన్న ఆలోచనే మా ఈ
"చిన్ని ఆశ".
- చిట్టి, పండు
__________________________
11 comments:
మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు!
దీపావళి శుభాకాంక్షలు!!
రసజ్ఞ గారూ, పద్మార్పిత గారూ!
మీకూ మా ప్రత్యేక దీపావళి శుభాకాంక్షలు.
మీ టపా వెన్నముద్దలా ముచ్చటగా వుంది. మీక్కూడా దీపావళి శుభాకాంక్షలు.
దీపావళి శుభాకాంక్షలు
మీకూ...., మీ ఇంటిల్లిపాదికీ.. "దీపావళి" శుభాకాంక్షలు. ఏదో.. సరదా.. ఊహాతేటగీతి...మీ బ్లాగు మాధ్యమంగా పంచుకుందామని తట్టింది. స్వాగతిస్తారుగా........?
సిరికి లోకాన పూజలు జరుగు వేళ
చూడ వచ్చెను నింగిన చుక్కలన్ని
ఏడ జాబిలి ఎటుపాయె లేడదేమి?
భువికి దిగెనేమొ అక్కకై "దివిలె" వోలె!
భలే బావుందండీ మీ దీపావళి కాంత..
మీక్కూడా దీపావళి శుభాకాంక్షలు. :)
జ్యోతిర్మయి, రాకుమార మరియూ మధురవాణి,
మీకందరికీ మా దీపావళి శుభాకాంక్షలు!
మీకు కూడా దీపావళి శభాకాంక్షలు :-)
ఇందాక చెప్పడమ్ మరిచాను మీరు గీస్తున్న బొమ్మలు కూడా చాలా బాగుంటున్నాయ్ :)
వేణూ శ్రీకాంత్ గారూ!
మీకు కూడా మా దీపావళి శభాకాంక్షలు!
మా బొమ్మలూ మెచ్చారు, చాలా ఆనందం మరియు ధన్యవాదాలు!
Post a Comment